ప్రొద్దుటూరు టిడిపి ఇంచార్జి ఉక్కు ప్రవీణ్ కు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు కౌంటర్ ..
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్ వివరాలు: 16 రోజుల క్రితం గాంధీ రోడ్డు లో పట్టపగలు హత్యాయత్నం చేపించిన ప్రొద్దుటూరు టిడిపి ఇంచార్జి ఉక్కు ప్రవీణ్ రెడ్డి నిన్నటి దినం అనగ 13-11-2003 రోజున ప్రెస్ ముందు కు వచ్చి పచ్చి అవాస్తవాలు మాట్లాడరాని ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
ఉక్కు ప్రవీణ్ కు నిందితులు నడి రోడ్డు మీద 12.50 నిమిషాలకు దాడి చేసి 12.52 నిమిషాలకు ఫోన్ చేసి మాట్లాడినారాని స్వయంగా ఉక్కు ప్రవీణ్ ప్రెస్ మీట్ లో చెప్పినాడు, నిందితులు కమతం భరత్ తమ్ముడు లాంటి వ్యక్తి అని, మరో నిందితుడు వాటర్ ప్లాంట్ రాము దగ్గరి బందువని వారు ఇరువురు టిడిపి పార్టీ కి, వ్యక్తిగతం గా తనకు చాలా దగ్గరి వారని ఒప్పుకున్నారు.
కొత్త కథ అల్లి ప్రజలకు చెబుతున్నడాని, ఒక కేసు లో ముద్దాయ్ ఆయున వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి కేసు గురించి తప్పుడు మాట్లాడే హక్కు లేదని, టిడిపి ఎంపి అభ్యర్తి శ్రీనివాసుల రెడ్డి చొరవ వల్ల ఇలా జరిగిందని ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి చెప్పారు. మరిన్ని విషయాలు వీడియో లో ఉన్నాయు , వీడియో చూసి మీరే తెల్సుకోండి..