60 లక్షల ఖర్చు పెట్టి 12 కిమీ పైప్లైన్ ఏర్పాటు చేసి త్రాగు నీరు ఏర్పాటు చేసిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి
హౌసింగ్ బోర్డు కాలనీ లో గడప గడప కార్యక్రమం లో భాగంగా ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి పర్యటన లో స్థానికులు కొంత మంది మా కాలనీ లో మంచి నీళ్ళ సమస్య ఉందని చెప్పారు వెంటనే స్పందిచి అధికారులను పిలిచి తగు ఏర్పాట్లు చేయమని ఆదేశించి 60 లక్షల రూపాయలు ఖర్చు చేసి 12 కిమీ నీళ్ళ పైప్ లైన్ ఏర్పాటు చేసి హౌసింగ్ బోర్డు ప్రజల కోరిక తీర్చిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ..