గోపవరం గ్రామాన్ని వైసిపి అధికారం లోకి వచ్చిన తరువాత 31 కోట్ల రూ. తో అభివృద్ధి చేశాము ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి
వైసిపి పార్టీ అధికారం లోకి వచ్చిన తరువాత గోపవరం గ్రామానికి 31 కోటి రూ. ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేశామని గతంలో అధికారం లో ఉన్న ఏ ప్రభుత్వం ఇంత అభివృద్ధి పనులు చేయలేదని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి అన్నారు.
500 ఇల్లు ఉండే ఈ గ్రామం లో అవసరం ఉన్న ప్రతి పని చేసి ఈ రోజు మేము చేసిన అభివృద్ధి ఇది అని చెప్పు కోవడానికి ధైర్యం గా ప్రజాల ముందుకు మామాల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు పంపిచ్చారని ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి అన్నారు.