2CM >
Blog >
Commmon Man News >
పేద దళిత యువతి డాక్టర్ కావాలన్న కల నెరవేర్చడానికీ 50లక్షల రూ ఖర్చు పెడుతున్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి
#Commmon Man News
#Political News
పేద దళిత యువతి డాక్టర్ కావాలన్న కల నెరవేర్చడానికీ 50లక్షల రూ ఖర్చు పెడుతున్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి
November 22, 2023
1 min read
VIDEO
ప్రొద్దుటూరు కు చెందిం కరాటే ప్లేయర్ వాత్సల్య శ్రీ అనే అమ్మాయి డాక్టర్ కావాలనే కోరిక తో బాగా చదువు కొంటూ పోటీ పరీక్ష వ్రాసి రష్యా దేశం లో సీటు వచ్చింది, వాత్సల్య శ్రీ ఆర్థిక పరిస్థితి బాగా లేక దిగులు చెందుతూ ఉన్న సమయంలో స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ని ఆశ్రయించిది, ఆయన వెంటనే స్పందించి డాక్టర్ చదువు కు ఖర్చు అయ్యే ప్రతి పైసా డబ్బు నేను ఖర్చు చేస్తా అని వాత్సల్య శ్రీ భరోసా ఇస్తూ 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడానికీ నిర్ణయం తెసుకున్నారు .