#Political News చంద్రబాబునాయుడు చంద్రమండలంలో ఇల్లు కట్టించి ఇస్తానని చెప్పిన మీరు నమ్మి టిడిపిపార్టీకి ఓటు వేయవద్దు:రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే ప్రొద్దుటూరు 2cmofficial / 11 months November 25, 2023 0 1 min read రాబోవు ఎన్నికల్లో గెలవడానికీ ఎన్నో ఆవాస్తవాలు చెప్పడానికీ చంద్రబాబు ప్రయత్నం చేస్తాడని మీరు మోస పోవద్దు అని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.