#Commmon Man News #Political News ఫిర్యాదు చేసినా 15 రోజుల్లో నడింపల్లి బుకారి మసీద్ రోడ్డు కాలువ పనులు మొదలెట్టారా? 2cmofficial / 11 months November 28, 2023 0 1 min read ప్రొద్దుటూరు నియోజకవర్గం నడింపల్లి ఏరియా బుఖారీ మస్జిద్ వీధిలో రోడ్డు కాలువలు ఏర్పాటు చేయమని స్థానిక ప్రజలు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి కీ ఫిర్యాదు ఇచ్చారు, ఇచ్చిన తరువాత ఏమి చర్య తీసుకున్నారో తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో చూడండి ..