#Commmon Man News #Political News

ప్రొద్దుటూరులో జరిగిన అభివృద్ధి మీ కళ్ళకు కనబడ లేదా ? Can’t you see the development in Proddatur?


ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ని విమర్శిస్తే హీరో అవుతామని అనుకుంటున్నా వేమో జబిఉల్లా నిన్ను ప్రజలే జీరో చేస్తారు.

10 లక్షల రూపాయలు బాకీ విషయం పై మీరు గొడవ పడిన వ్యక్తీ మీ టిడిపి పార్టీ లో మైనార్టీ నాయకుడు అతను ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి చెబితే కేసు పెడతారా ?

గతంలో నూరి అనే నేను టిడిపి పార్టీ లో కూడా పని చేసినాను, గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి ప్రొద్దుటూరు లో ఇప్పుడు జరిగింది, టిడిపి నాయకులు కళ్ళకు గంతలు కట్టుకొని తిరుగుతున్నారా ?

అని 25 వార్డు ఇంచార్జ్ నూరి మాజీ మున్సిపల్ వైస్ చైర్మెన్ జబిఉల్లా మీద విమర్శా చేసారు ..

https://youtu.be/f1tpvB9kS28

Leave a comment

Your email address will not be published. Required fields are marked *