ప్రొద్దుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చిన మొదట నన్ను సంప్రదింస్తారు, వాళ్ళ ఇబ్బంది లో తోడుగా నిలవాటం దేవుడు నాకు ఇచ్చిన ఒక భాద్యత గా భావించి నా ఆస్థి లో 75 % ధనం ఖర్చు పెట్టడానికీ కూడా నేను సిద్దంగా ఉన్నానని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.