వరదరాజుల రెడ్డి హాయంలో అభివృద్ధి శూన్యం | Proddatur MLA Rachamallu Siva Prasad Reddy | 2CM
2cmofficial / 8 months
January 31, 2024
0
1 min read
గతంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ వరద రాజుల రెడ్డి నాయకత్వం లో ఎందరో చైర్మెన్లు గా పని చేశారు వారు చేసిన అభివృద్ధి ఏమి లేదు, కనీసం మంచి నీళ్ళు కూడా అందిచలేక పోయారు అని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి విమర్శ చేశారు .