టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి వరదరాజుల రెడ్డి అసూయా | Proddatur Politics | YCP VS TDP | Telugu Vartha
2cmofficial / 7 months
March 27, 2024
0
1 min read
ప్రొద్దుటూరు లో శివాలయం సెంటర్ లో నూతన మార్కెట్ నిర్మాణం నాణ్యత తో చేస్తుంటే టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి వరదరాజుల రెడ్డి అసూయా పడుతున్నారని ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మెన్ బంగారు రెడ్డి అన్నారు.