వరదరాజుల కొండారెడ్డి లు కళ్ళున గుడ్డి వాళ్ళు చెవులు ఉన్న చెవిటి వాళ్ళు | Politics | Telugu Vartha
2cmofficial / 7 months
March 29, 2024
0
1 min read
ప్రొద్దుటూరు లో జరిగిన అభివృద్ధి పనుల విషయంలో వరదరాజుల రెడ్డి , కొండారెడ్డి లు కళ్ళున గుడ్డి వాళ్ళుగా , చెవులు ఉన్న చెవిటి వాళ్ళు గా మాట్లాడుతున్నారు అని ప్రొద్దుటూరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి అన్నారు .