షర్మిలమ్మ ఇదీ కరెక్ట్ కాదు అంటున్న ప్రొద్దుటూరు రాచమల్లు | Sharmila Vs Rachamallu | 123Voice
2cmofficial / 6 months
April 3, 2024
0
1 min read
వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసలు వారసుడు జగనే , షర్మిలమ్మ లాగా కాంగ్రెస్ తో , టిడిపి తో కుమ్మక్కు కాకుండా పేద ప్రజల కోసం పోరాడుతున్న వైఎస్ జగనే అసలు వారసుడు అని ప్రొద్దుటూరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్ధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి అన్నారు .