ఫించన్ దారుల ఉసురు ఉరికే పోదు చంద్రబాబు | apnews | Pensioner’s problems | 4CM
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఫించన్ దారుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, దీనికి కారణం టిడిపి అధినేత చంద్రబాబే అని ఫించన్ దారుల అభిప్రాయం , ఫించన్ లబ్దిదారులు ఇంటి ఇంటి కి వచ్చే ఫించన్ చంద్రబాబు వాళ్ళ రోడ్డు ఎక్కి సంచివాలయ దగ్గర కు వెళ్లి పడిగాపులు కాసి తెచ్చుకోవాల్సిన స్థితి కి రావడం వల్ల చాలా ఇబ్బంది గా ఉందని, చంద్రబాబు ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది అంటున్న ఫించన్ దారులు .