#Commmon Man News #Political News

చంద్రబాబు ఉచ్చులో షర్మిల, సునీత | apnews | AP Politics | Telugu Vartha


ఇప్పటి వరకు వైఎస్ కుటుంబాన్ని చీల్చాలని కాంగ్రెస్ పార్టీ + చంద్రబాబు 3 సార్లు ప్రయత్నం చేసారు , 4 వ సారి ఇప్పుడు జరుగుతుంది దీనికీ కారణం కాంగ్రెస్ పార్టీ + చంద్రబాబు లే , వైఎస్ వ్యతిరేకుల ఉచ్చులో షర్మిల, సునీత లు పడినారు , భర్తలు చెప్పినట్లు మనస్సులో ఇష్టం లేకున్నా వీరు ఇరువురు డబ్బు కోసం + అధికారం కోసం స్వార్థం తో జగనన్న , అవినాష్ రెడ్డి మీద బురద జల్లుతున్నారని – వాసిరెడ్డి పద్మ అన్నారు.


Leave a comment

Your email address will not be published. Required fields are marked *