ప్రొద్దుటూరు నియోజక వర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేసిన వ్యక్తులకే , అభివృద్ధి చేసే సత్తా కల్గిన వ్యక్తీ కే , ఇచ్చిన మాట నిలబెట్టుకునే తత్త్వం ఉండే నాయకుని కే మీ ఓటు వేసి వేపించలని విజ్ఞప్తి చేసిన ప్రొద్దుటూరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి.