వరదరాజుల రెడ్డి మహానటుడు-రాచమల్లు
కరోన కష్ట కాలంలో ప్రొద్దుటూరు ప్రజలను పట్టించుకోకుండా గాలి కి వదిలి వేసినాడు ప్రొద్దుటూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి వరదరాజుల రెడ్డి, ప్రజలను నానా మాటలు మాట్లాడి ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయు కాబట్టి ఎన్నికలు 6 నెలల ఉండగా వచ్చి మహానటుడు మాదిరి ఓట్లు అడుగుతున్నాడు అని ప్రొద్దుటూరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి అన్నారు.