ప్రొద్దుటూరు ఆర్యవైశ్యులను టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి వరదరాజులరెడ్డి , వరద కొడుకు కొండారెడ్డిలు మోసం చేశారు- ప్రొద్దుటూరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి అన్నారు.| Proddatur | apnews | Telugu Vartha
ప్రొద్దుటూరు ఆర్యవైశ్యులను టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి వరదరాజులరెడ్డి , వరద కొడుకు కొండారెడ్డిలు మోసం చేశారు- ప్రొద్దుటూరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి అన్నారు. ఎస్ ఎస్ మాల్ లో గోల్ మాల్ చేసి ఆర్యవైశ్యుల డబ్బులు తీసుకోని వారిని ఇబ్బంది పెడుతున్నారని , గతం లో 1+1 స్కీం పెట్టి కొన్ని వందల కోట్ల రూపాయలు డబ్బులు అప్పుగా తీసుకోన్నారని, మిట్ట పాపయ్య సత్రం స్థలం విషయం లో ఆర్యవైశ్యులకు అన్యాయం చేసారని , ఇంకా చెప్పుకుంటూ పొతే వరదరాజుల రెడ్డి కుటుంబం చేతిలో మోసపోయున వారు చాల మంది ఉన్నారని ప్రొద్దుటూరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రొద్దుటూరు శివాలయం మూసి వేసి తప్పు చేసిన వరద అమాయకుల అయున ఆర్యవైశ్యులను ఆర్థికంగా మోసం చేయడం దారుణమని , రాబోవు ఎన్నికల్లో చందా 5 లక్షలు ఇవ్వాలని + అధనంగా 5 మంది చందా ఇచ్చే వారి పేర్లు చెప్పవలసింది గా స్యయంగా వరదరాజుల రెడ్డి రంగం లోకి దిగి అర్యవైశ్యులను వేధింస్తున్నారని ప్రొద్దుటూరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి అన్నారు.