వరద కు షాక్ ! ప్రొద్దుటూరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి అద్వర్యంలో వైసిపి చేరిన 100 కుటుంబాలు | apnews | Proddatur | Telugu Vartha
ప్రొద్దుటూరు టిడిపి ఎమ్మెల్యే ఎన్. వరదరాజుల రెడ్డి కి షాక్ ! ప్రొద్దుటూరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి అద్వర్యంలో వైసిపి చేరిన 100 కుటుంబాలు, ఈ సందర్భంగా వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికలు ప్రజలకు చాలా కీలకం అని అన్నారు. ప్రజను నమ్ముకున్న జగనన్న కు ప్రజలు ఖచ్చితంగా తోడూ గా నిలవాలని, వచ్చే ఎన్నికల్లో జగన్ గెలిస్తే ప్రజలందరీకీ ఇంకా ఎక్కువ సంక్షేమం అధిస్తాడని, మీరు వేసే ఓటు ప్రజల మేలు కోసమే అని రాచమల్లు అన్నారు. చంద్రబాబు మోస పూరితమైన హామీలు నమ్మొద్దు, అని గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయని వ్యక్తీ ని నమ్మి మోసపోవద్దు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే గుణం ఉన్న మన జిల్లా వాసి జగనన్న ను నమ్మి , ఓటు వేస్తె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము , వైఎస్ఆర్ జిల్లా బాగుపడుతుందని ప్రొద్దుటూరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి అన్నారు.