షర్మిలమ్మ కు జవాబు చెప్పిన కడప బిడ్డ | apnews | YS Sharmila | Telugu Vartha
దివగంత ముఖ్యమంత్రి డా . వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలమ్మ కు కడప గడ్డ మీద ఒక సామన్యుడు బుద్ది చెప్పాడు.
జగనన్న కు ఎందుకు ఓటు వేయ్యాలి అని షర్మిలమ్మ ప్రజలను అడుగగా జనం లో నుంచి ఒక యువకుడు గట్టి గా కేకలు వేసి జై జగన్ అని అంటుంటే వెంటనే స్పదించిన షర్మిలమ్మ, దమ్ము ఉంటే మైక్ ఇస్తా వచ్చి మాట్లాడమని కోరినారు .
వెంటనే ఆ యువకుడు వచ్చి మైక్ తీసుకోని మా కోసం జగనన్న చాలా కష్టపడ్డాడు, ఇచ్చిన హామీ మేరకు మాకు మేలు చేస్తున్నాడు అని యువకుడు జవాబు చెప్పాడు. షర్మిలమ్మ ను ఉద్దేశించి మీరు తెలగాంణ లో పోటి చేస్తానని చెప్పి ఎందుకు పోటి చేయలేదు అని ప్రశ్నించాడు.
కడప పౌరుషం డిల్లి లో తాకట్టు పెట్టి కడప గడ్డ పై షర్మిలమ్మ జగనన్న ను ఓడించాలని వచ్చి ఇప్పుడు సామాన్యుల చేతిలో ఇలా చెప్పించు కోవడం పై ప్రజలు ఏమంటున్నారో తెలుసా ?
చంద్రబాబు మాటలు విని షర్మిలమ్మ ప్రజల్లో చులకన అవుతున్నారని , రాజన్న బిడ్డకు బుద్ది ప్రసాదించు దేవుడా అని ఆకాశం పైకి చూసి ప్రార్థిస్తున్నారు.