చంద్రబాబు ప్రజలను మోసం చేశాడు | apnews | Jagan Bus Yatra | Telugu Vartha
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ప్రకటించి ఎన్నికల తరువాత ఆమలు చేయకుండా చెత్త బుట్టలో పడవేస్తాడు. వైసిపి అధినేత వైఎస్ జగనన్న కు ఇలా చేయడం చేతకాదు, మేనిఫెస్టో అంటే ఒక ఖురాన్ , ఒక భగవత్ గీత , ఒక బైబిల్ లాగా భావింస్తాడు అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన బస్సు యాత్ర లో అన్నారు . రాబోవు ఎన్నికల్లో నేను ప్రకటించే ప్రతి పథకం ఆమలు చేసేదే పెడతాను , మీ దయ , దేవుని దయ ఉండి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆమలు చేస్తానని జగన్మోహన్ రెడ్డి అన్నారు.