చంద్రబాబు మేనిఫెస్టో లో చెప్పినట్లు ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మించడా ? అని ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు కు మేనిఫెస్టో అంటే పెద్దగా ప్రాదాన్యత ఇవ్వడాని ఇలాంటి వ్యక్తీ మాటలు నమ్మవద్దని వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.