వరదరాజులరెడ్డి&కో కు శేఖర్ యాదవ్ సవాల్ | Proddatur Politics | apnews | Telugu Vartha
ప్రొద్దుటూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి వరదరాజుల రెడ్డి కి సవాల్ విసిరిన ప్రొద్దుటూరు మండల అధ్యక్షుడు శేఖర్ యాదవ్, ఏ తప్పు చేయని నా లాంటి వైసిపి కార్యకర్తల పై అవినితీ ఆరోపణలు చేస్తున్నారని , ఆరోపణలు నిరూపిస్తే ఎంపిపి పదవి కి రాజినామా చేయడానికి కూడా సిద్దమని ప్రెస్ మీట్ లో ప్రొద్దుటూరు ఎంపిపి శేఖర్ యాదవ్..