ఎన్ టి ఆర్ ఏనాడూ కులాలు మతాలు పట్టించుకోలేదు అని ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ లో అన్నారు, ఆయన కూతురు అయ్యు ఉండి పురందేశ్వరి గారు కమ్మ కులం కొమ్ము కాస్తున్నారని అదే విధంగా ముస్లీం ల వ్యతిరకంగా మాట్లాడుతున్నారని పోసాని కృష్ణ మురళి అన్నారు.