వాలంటరీల విషయంపై చంద్రబాబు చంద్రాముఖీలా మారుతారు | apnews | YSJagan Statment | Telugu Yatra
వాలంటరీ వ్యవస్థ పనికి రాని వ్యవస్థ అని వారిని కించపరిచే మాటలు మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి రాగానే 10,000 జీతం ఇస్తానని చెప్పుతున్నాడు, చంద్రబాబు మాటలు నమ్మవద్దని ఒక వేళా అతను అధికారం లోకి వచ్చిన జన్మభూమి కమీటీలు మళ్ళి తెస్తాడని అవి తెలుగుదేశం కార్యకర్తల జోబు నింపడానికి ఉపయోగిస్తాడు తప్ప వాలంటరీ లకు ఇవ్వడని మేముసైతం సిద్దం సభ లో ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.