రామోజీరావు ఆర్థిక ఉగ్రవాది – సజ్జల | apnews | Eenadu | Margadarsi | Etv | Ramoji Rao | Telugu Vartha
తెలుగు రాష్ట్రంలో అనేక వార్తలు ప్రచురించే ఈనాడు, ఈటివీ సంస్థల అధిపతి రాజగురువు రామోజీ రావు ఆర్థిక ఉగ్రవాది అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణ రెడ్డి ప్రెస్ మీట్ లో అన్నారు. మార్గదర్శి చిట్ ఫండ్ కేసు సుప్రీం కోర్ట్ తీర్పు నేపధ్యంలో సజ్జల ఈ వాక్యాలు చేశారు. నిత్యం ప్రజలకు నీతి వ్యాక్యాలు భోదించే రామోజీరావు అసలు రంగు బయట పడే రోజులు దగ్గర లోనే ఉన్నాయని సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు. చంద్రబాబు రాజ గురువు రామోజీ రావు అర్థిక నేరాలు బట్ట బయలు అయ్యే అవకాశం ఉందని, దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్ట్ కలుగ చేసుకొని విచారణ వేగవంతం, అయ్యే లాగా అన్ని విచారణ సంస్థలు నిజాయితీ గా పని చేస్తే రామోజీరావు అసలు గుట్టు బయటపడే అవకాశం ఉందని సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు.