జగనన్న పార్టీ వదిలి తప్పు చేశావు- రాచమల్లు| YCP | Rachamallu Statment | apnews | Telugu Vartha
ప్రొద్దుటూరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తపల్లి పంచాయతి కానపల్లె లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఊర్లో ఉన్న కొన్ని సమస్యలు రాచమల్లు దృష్టికి తెచ్చారు , వెంటనే స్పందించిన రాచమల్లు ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా నేను మీ సమస్యను తీర్చలేకపోతున్నాని , ఎన్నికలు పూర్తీ అయిన వెంటనే మీ గ్రామం పై ప్రత్యెక దృష్టి పెట్టి మొత్తం సమస్యలను తీరుస్తానని రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి గ్రామస్తులకు మాట ఇచ్చారు.