చంద్రబాబు నన్నువాడుకొని వదిలేశాడు-జయప్రద | Jayaprada Statment | apnews | Chandrababu | Telugu Vartha
ఎన్ టి ఆర్ కు వెన్నుపోటు పొడిచే అంశం లో చంద్రబాబు నన్ను వాడుకొని తరువాత అధికారం లోకి వచ్చిన తరువాత జయప్రద ను దూరం పెట్టాడని ప్రముఖ సినీ నటి జయప్రద అన్నారు.
చంద్రబాబు వాడుకొని వదిలి వేయడం లో దిట్ట అని చంద్రబాబు బుద్ది చెప్పాలనే అమితా బచ్చన్ సహకారం తో నేను ములాయంసింగ్ పార్టీలోకి వెళ్లనని జయప్రద అన్నారు.
చంద్రబాబు మోసగాడు అని అతన్ని నమ్మవద్దు అని జయప్రద తెలుగు ప్రజలకు పిలుపు ఇచ్చారు.