జన్మభూమి కమిటిల తో ప్రజలు ఇబ్బంది పడ్డారు – వైఎస్ జగన్ | YS Jagan Statment | apnews | Telugu Vartha
చంద్రబాబు హయంలో లంచాలు ఇవ్వనిదే జన్మభూమి కమిటీలు ఏ పని పేద వాళ్ళకు పలకని వ్యవస్తను చంద్రబాబు ప్రవేశ పెడితే , ఎటువంటి లంచాలు లేకుండా , సిపారసు లేకుండా , ఇంటి వద్దకు వాలంటరీ లను పంపించి ప్రజలకు కావాల్సిన పనులు చేసి పెట్టిన వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ సిఎం వై ఎస్ జగన్ ప్రవేశ పెట్టాడని మేము సైతం సిద్దం సభలో అన్నారు.
చంద్రబాబు హాయంలో దోచుకో పంచుకో అనే పద్దతి తో పరిపాలన సాగిందని, చంద్రబాబు వాటాలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, పవన కళ్యాణ్ తదితర పెత్తందారులు పంచుకున్నారని.
అందుకే చంద్రబాబు అధికారం లోకి రావాలని వారు జగన్ ప్రభుత్వం పై రోజు విషం చిమ్ముతూ వార్తలు వ్రాస్తున్నారని ఆంధ్ర సిఎం వైఎస్ జగన్ అన్నారు.