ప్రొద్దుటూరు వైసిపి ఎన్నికల ప్రచారంలో రాచమల్లు కిరణ్ కుమార్ రెడ్డి | Proddatur Politics | 4CM
ప్రొద్దుటూరు నియోజకవర్గం లో వైసిపి పార్టీ తరుపున ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి సోదరుడు రాచమల్లు కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి , ఎంపి అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి గారి గుర్తు ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి అత్యధీక మెజార్టీ తో గెలిపించాలని ఆయన కోరారు. పేద లకు అనేక సంక్షేమ పథకాలు అందింస్తున్న వైఎస్ జగనన్న ప్రభుత్వం మరో అవకాశం ఇవ్వాలని కిరణ్ కుమార్ రెడ్డి కోరారు .