తప్పు చేశావు శివ చంద్రా అన్న ! జగనన్న ను వదిలి తప్పు చేశావు | YS Jagan | Rachamallu Statment | Proddatur Politics | Telugu Vartha
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తపల్లి పంచాయతీ కానపల్లె గ్రామంలో పర్యటన చేశారు. ఈ సందర్భంగా కానపల్లె గ్రామా ప్రజలు ప్రొద్దుటూరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి కి ఘన స్వాగతం పలికారు.
ఇటివల చంద్రబాబు సమక్షంలో టిడిపి లో చేరిన కొత్తపల్లి సర్పంచ్ కొనిరెడ్డి శివ చంద్రారెడ్డి ని ఉద్దేశించి అక్కడి ప్రజలు మేము సైతం చెప్పిన శివ చంద్రా వినలేదు అని మా అందరికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైన అభిమానం అని శివ చంద్రా పార్టీ మారొద్దు అని ఎన్నో సార్లు చెప్పిన వినకుండా 2.50 లక్షలు డబ్బులు తీసుకోని తెలుగుదేశం పార్టీ లో చేరారని కానపల్లి గ్రామా ప్రజలు రాచమల్లు తో అన్నారు.
ఇదే విషయాన్నీ రాచమల్లు ప్రెస్ మీట్ లో చెప్పారు.