#Commmon Man News #Political News

ప్రొద్దుటూరులో చేలరేగిపోతున్న టిడిపి | Proddatur Politics | Proddaturu News | 2R


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం లోకి వచ్చిన టిడిపి రెడ్ బుక్ మార్క్ రౌడి యిజం జరుగుతుంది, వరుసగా జరుగుతున్నా దాడులు దీనికి ఉదాహరణ. రాబోయే రోజుల్లో ఈ రాజకీయ దాడులు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. తాజాగా మైదుకూరు రోడ్ లో ఉన్న జుబైర్ టీ అంగడి దగ్గర టిడిపి రాష్ట్ర కార్యదర్శి విఎస్ ముక్తీయార్ అనుచరులు ఖలీల్, గాందీ తదితరులు గుంపులు గా వచ్చి దాడి చేయడం చాలా విచారించ తగ్గ సంఘటన అని ప్రొద్దుటూరు ప్రజలు అంటున్నారు. మరిన్ని విషయాలు తెల్సుకోవాలంటే పూర్తీ వీడియో చూడండి. TDP red book mark rowdyism when it came to power in Andhra Pradesh state, consecutive attacks are an example of this. People are of the opinion that these political attacks are likely to increase in the coming days. The people of Proddutur say that the attack by the followers of TDP State Secretary VS Muktiyar Khalil, Gandhi and others in a group near Zubair T Angadi on Maidukuru Road is a very regrettable incident.


Leave a comment

Your email address will not be published. Required fields are marked *